Hyderabad Football History
హైదరాబాదు క్రికెట్ కు ఎంత చరిత్ర ఉందో దానికి ముందు నుండే ఈ హైదరాబాదు పుట్బాల్ చరిత్ర ఉంది. అప్పట్లో హైదరాబాదులో ఎంతో ఆదరణ పొందిన ఈ ఆట క్రికెట్ ఆట వచ్చిన తరువాత వెనుకబడి పోయింది.
ఈ హైదరాబాదు ఫుట్బాల్ ఆటకు సంబందించిన విశేషాలు నిజాంపత్రిక హైదరాబాదు సమాచారం నుండి యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.
No comments:
Post a Comment