భారత దేశంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత ప్రాంతాల్లో తెలంగాణా ప్రాంతం ఒకటి
గోదావరి-మంజీర నదుల మద్యన గల తెలంగాణా ప్రాంతమున
(కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదకు మరియు నేటి మహారాష్ట్రలో కలిసిపోయిన నాందేడ్ ప్రాంతాలు)

క్రీ.పూ. 6 వ శతాబ్దిలో విలసిల్లిన 16 మాహాజనపదాల్లో "Assaka" ఒకటి.
ఈ 16 మహాజనపదాలు, నాగరికత విలసిల్లిన వివిధ జాతులతో కూడి ఉండినట్టివి.
ఆ 16 మహాజనపదాలు:
1. అంగ 2.కోసల 3.కాశీ 4.మగధ 5.వ్రిజి 6.మల్ల 7.చెడి 8.వత్స
9.కురు 10.పాంచాల 11.మత్స్య 12.సురసేన 13.అస్సక 14.అవంతి 15.గాంధార 16.కాంభోజ
అస్సక రాజధాని బహుదాన్యపుర (నేటి భోధన్)
(కొందరు కరీంనగర్ లోని కోటిలింగాల అస్సక రాజధాని అని కూడా తలుస్తున్నారు)

ఈ అస్సక(అశ్మక) ప్రాంతాన్ని 25 మంది రాజులు పాలించినట్లు మత్స్యపురాణంలో చెప్పబడి ఉంది.
ఆర్యభట్ట జన్మస్థానం తెలంగాణా
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పుట్టింది కూడా అస్సక రాజ్యంలోనే అని చెప్పబడుతుంది .
అస్సక విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Assaka
కొందరు బర్మా తైలంగుల టపాను కొట్టి పారేసి కళ్ళెదుట కనిపిస్తున్న చరిత్ర (శాసన) సాక్ష్యాలను
కాదంటూ ఆంధ్ర ప్రదేశ్ లోని ఏవేవో ప్రాంతాలు చెప్పుకొచ్చారు (అసభ్య పదజాలాల ఆ వ్యాఖ్యలు చాలా ప్రచురించలేదు)
మరి క్రీ.పూ. 6 వ శతాబ్దికే మహా నాగరీకులై ఉన్న తెలంగాణా ప్రాంతపు వాసులు
బర్మా పోవటంలో సందేహమే లేదు.
చరిత్ర దాచితే దాగేది కాదు - ఈనాడైన అది వెలుగు చూస్తుంది