ఎంతో ప్రాచీన కాలం నుండీ జీవులకు, మనుషులకు ఆవాస యోగ్యమైన తెలంగాణాలో
అడుగడుగునా ఖనిజ సంపద నిండి ఉంది - ఇది తెలంగాణా యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు
ఎంత తీసినా తరగని ఖనిజ నిక్షేపాలు కలిగి ఉన్నది తెలంగాణా ప్రాంతం.
హైదరాబాదు సమాచారం వారికి ధన్యవాదములతో
(హైదరాబాదు సమాచారం నిజాం ప్రభుత్వపు తెలుగు మాస పత్రిక, నిజాం కాలంలోనే ఖనిజ సంపద పరిశోధనలు విశేషంగా జరిగి, వాటికి దగ్గ పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది)
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన హైదరాబాదు సమాచారములో అక్కడక్కడ తెలంగాణా ప్రాంతమే కాక ఆనాడు తెలంగాణా ప్రాంతముతో కలిసి ఉన్న కొన్ని కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతముల ప్రస్తావనా కూడా కలదు.