Wednesday, 3 September 2014

భువిని ప్రేక్షకుల గుండియల్ దిగ్గురనగ .....

భువిని ప్రేక్షకుల గుండియల్ దిగ్గురనగ ..... 





బాపూ పోయాడు - మరో తెలుగు దిగ్గజాన్ని కోల్పోయింది తెలుగునాడు.

భగవద్గీతలో  - "పుట్టినవాడు మరణించక మానడు, మరణించిన వాడు తిరిగి పుట్టక మానడు" అని చెప్పిన విధంగా మళ్ళీ బాపూగారు పుడితే తెలుగునాడులోనే పుట్టాలని కోరుకుందాం.

అన్నగారు పోయినపుడు ఆవేదనతో ఆయన సితారలో రాసిన వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను. 

సితార పత్రిక వారికి ధన్యవాదములతో సితార 4-2-1996





భువిని ప్రేక్షకుల గుండియల్ దిగ్గురనగ
అరుగుచున్నాడు బాపుడమరపురికి


No comments:

Post a Comment