Thursday 24 October 2013

తెలంగాణుల చరిత్ర-2 అపార ఖనిజ సంపదల నిలయం తెలంగాణా



ఎంతో ప్రాచీన కాలం నుండీ జీవులకు, మనుషులకు ఆవాస యోగ్యమైన తెలంగాణాలో
అడుగడుగునా ఖనిజ సంపద నిండి ఉంది - ఇది తెలంగాణా యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు
ఎంత తీసినా తరగని ఖనిజ నిక్షేపాలు కలిగి ఉన్నది తెలంగాణా ప్రాంతం.
 
హైదరాబాదు సమాచారం వారికి ధన్యవాదములతో
(హైదరాబాదు సమాచారం నిజాం ప్రభుత్వపు తెలుగు మాస పత్రిక, నిజాం కాలంలోనే ఖనిజ సంపద పరిశోధనలు విశేషంగా జరిగి, వాటికి దగ్గ పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది) 
 
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన హైదరాబాదు సమాచారములో అక్కడక్కడ తెలంగాణా ప్రాంతమే కాక ఆనాడు తెలంగాణా ప్రాంతముతో కలిసి ఉన్న కొన్ని కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతముల ప్రస్తావనా కూడా కలదు.
 
 
 
 

















 

16 comments:

  1. Guntur kollur mine also counted in Telangana? and all diamonds from there looted by T-Rulers & T-Public?

    http://en.wikipedia.org/wiki/Kollur_Mine

    ReplyDelete
  2. పూర్తిగా తెలిసిన వాడికి చెప్పొచ్చు లేదా ఏమీ తెలియని వాడికి చెప్పొచ్చు, సగం తెలిసిన వాడికి చెప్పటం దండగ అని ఒక సామెత. చరిత్ర సరిగా తెలుసుకో నాయనా!
    గుంటూరు నిజాం రాజ్యంలో ఒక భాగం, దాన్ని 1788 సంవత్సరంలో బ్రిటీష్ వారికి ఇచ్చేశాడు. అలాగే రాయలసీమ ప్రాంతాల 1800 లో ఇచ్చేశాడు.

    ReplyDelete
    Replies
    1. Yes i want to hear this from you. Guntur Krishna and godavari dists are part of telangana from 1000s of years. then why you are fighting that 2.5 districts people did this that... and all comments. They are all part of telangana. Nizam looted diamonds from them and These guys Bought the lands of Nizam around Hyderabad (SarpeKhaj or something you call). i dont know what is "dopidi" called by T-Guys.

      Delete
    2. ఎన్నో ఏళ్ళు ఒకే పాలన కింద ఉన్నాం, మీరు మేము వేరు అనటం ఏంటి అనే ఈ మాట పుస్తకాల్లొనూ నాయకులు, మేధావుల మాటల్లో తరచూ కనిపిస్తుంది. అసలు ఒకే పాలన కింద ఉంటే భిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు ఒక్కటే అయినట్టా? ఒకే పాలన కింద అనుకుంటే ఎప్పుడు విడిపోయి వేరు రాష్ట్రలుగా ఏర్పడ్డా భారత ప్రభుత్వం కింద ఒకే పాలనలో ఉన్నట్టే కదా! ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్నాం అనే వాదనలో ఏమాత్రం పసలేదు. తెలంగాణా ఆంద్ర భిన్న ధ్రువాల వంటివి - వీటి పూర్తి వివరణ ముందు ముందు నా టపాలలో మీకు కనిపిస్తుంది. మనం తెలుగు మాట్లాడతాం తెలుగు జాతి మనది అన్నా, స్వజాతి ధ్రువాలు ఎప్పుడూ వికర్షించుకుంటాయి అనే అయస్కాంత తత్వమే వీటికి వర్తిస్తాయి.

      Delete
    3. @ i dont know what is "dopidi" called by T-Guys.

      Orey seema pandi...What do you know? Telangana udyogalu, neellu, nidhulu dopidi cheyadam maatram telusu. vedhava kootalu kooyatam telusu. donga naatakaalu adadam telusu. bhoomulu vandala lekkana kollagotti kotla lekkana ammukoni, doralai povadam telusu Donga nayallara noru moosukondi...vedhavallaaraa....

      Delete
    4. @Anon
      Please define Dopidi
      80s lo 1000 unna bhumi ippudu 100,00,000 ayite 99,99,000 dochukunnatta

      Delete
    5. రేటుకు - దోపిడీకి ఏమి సంబంధం? ఎప్పుడు జరిగినా దోపిడీ దోపిడీనే, రేటనేది రేపటితో బాటు పెరుగుతూ ఉండేది.

      Delete
  3. Guntur ni Gulbargani kuda telangana lo kalipesukondi, saripotundi.

    ReplyDelete
    Replies
    1. మాటంటే మాటే - ఒకసారి ఇస్తే అడిగే తత్త్వం తెలంగాణా వాడికి లేదు.
      కోస్తాంధ్రా, గుంటూరు బ్రీటీష్ వారికి కౌలుకు ఇవ్వబడ్డవి, ఉత్తర సర్కారు జిల్లాలు మాత్రం అమ్మివేయబడ్డవి.

      Delete
    2. Mari oka sari kalisina tarvata vidipotanani endukantunnaru. Adi kuda sarayina karanam lekunda. Mundu abhivruddi annaru. Ippudu swayam palana antunnaru. Pellayina tarvata ye karanam lekunda court kuda vidakulu ivvadu.

      Delete
    3. అది బలవంతపు బంధనం - నా పోస్టుల్లో పెట్టిన ఆనాటి పేపర్ వార్తలు చదవండి, తెలంగాణా 90% ఒద్దంటున్నా సరైన రాజధాని లేక అవస్తలు పడి, కేవలం అభివృద్ధి అయి రాజధానికి అనువుగా ఉన్న హైదరాబాదును చూసే కలిసారు. కలిశాక హైదరాబాదు తప్ప తెలంగాణా మొత్తాన్ని పట్టించుకోలేదు, ఒక్క కారణమేమి తెలంగాణా విడిపోవాలనే దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి - ఆ కారణాలు తీర్చటానికే గదా కేంద్రం, రాష్ట్రం తెలంగాణా అభివృద్ధి అంటూ ప్రత్యేక చట్టాలు తెచ్చింది. రామాయణం అంతా విని రామునికి సీతేమవుతుంది అని అడిగినట్టుంది నీ ప్రశ్న.

      Delete
    4. Maryada tapputunnaru swamy. Anta balavantapu bandham ayite 1972 lone vidipovalasindi. Ippatiki chala alasyam ayyindi. kalavadam rendu vaipula nayakulu samishtiga tisukunna nirnayam. 90% vyatirekimcharani mirela nirupistaru. Ipudu telangana baga abhivruddi chemdindi kada. inkenduku aa pasaleni vadam.

      Delete
    5. 1972 లో జై ఆంధ్రా ఉద్యమమే కాదు దానికి రెట్టింపు స్థాయిలో తెలంగాణా వారు ఉద్యమించారు - శాంతి యుతంగా, తెలంగాణా వారెప్పుడూ శాంతియుత పంథాలోనే ఉద్యమాలు సాగించారు. అందుకేగా పంచ సూత్ర, షట్ సూత్రాల పతకాలు తెచ్చి తెలంగాణా వారిని చల్లబరిచింది. తెలంగాణా ఉద్యమం 60 ఏళ్ల ఉద్యమం. 90% వ్యతిరేకం అనటానికి విశాలాంధ్ర ను వ్యతిరేకించి మొదట తీర్మానం చేసిన హైదరాబాదు నాయకులు- వ్యతిరేకించిన ముఖ్యమంత్రి బూర్గుల, ఆ తరువాత వీరిని మార్చి, మాయమాటలతో తెలంగాణా నాయకుల బలవంతంగా ఒప్పించి ఆంధ్రప్రదేశ్ సాధించారు. కాని ప్రజలు ఆనాడు-ఈనాడు విశాలాంధ్రకు బద్ద వ్యతిరేకులే.

      Delete
  4. మీరు నిజంకి వారసులత్మా

    ReplyDelete
    Replies
    1. నిజం పలికావు పరమాత్మా! నిజం అనేదే తెలంగాణా వాడి నైజం.

      Delete
  5. మీరు విలువైనవాటిని వెలికి తీస్తుంటే, సీమతాలిబాన్‍ధ్రులు గాజుపెంకులేరుకుంటున్నారు. బాగుంది. ఎంతైనా వెకిలి బుద్ది వెకిలిదే. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా? Paraciteలు కదా...పరాన్నం తిందామని కాచుక్కూచున్నారు...తిండానికి...గుంటూరిని తెలంగాణలో కలుపుకుంటే నిరాఘాటంగా తెలంగాణని paracites లాగా కొరుక్కుతినొచ్చని ఆశకాబోలు...ఆ పప్పులు ఉడుకుతాయా మన దగ్గర? పిల్లి కళ్ళుమూసికొని పాలుతాగుతూ నన్నెవరూ చూడటం లేదనుకొందిట...వీడి లాంటిదే...ఎప్పటికీ అదే ధ్యాస...దోచుకుతిందామని...ఇంకెన్నాళ్ళులే...ముందుంది ముసుర్ల పండుగ...తిన్నదంతా కక్కాలి మరి....కాదు కాదు కక్కిస్తారు....

    ReplyDelete