స్వాతంత్ర్య దినోత్సవ వేళ - గాంధీజీ నిరశన వ్రతం
దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజున - దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ మహాత్మాగాంధీ దేశ విభజన సందర్భాన జరుగుతున్న అల్లరులను నిరసిస్తూ అల్లరులు జరుగుతున్న బెంగాల్ లోనే బసచేసి ప్రజలని శాంతిగా ఉండమంటూ తెలుపుతూ అల్లరులకు నిరశన పూర్వకంగా రోజంతా నూలు వడికాడు.
స్వేచ్చగా బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించిన రోజునుండే - అదీ గాంధీ మహాత్ముని ద్వారానే నిరసనలు ప్రారంభమయ్యాయి మనదేశంలో.....
ఇప్పుడైతే దేశంలోని ఏ ప్రాంతంలో చూసినా అనునిత్యం అల్లరులూ - నిరసనలే
ఈ అల్లరుల మద్యన నేటి సగటు భారతీయుడు సంపూర్ణ స్వేచ్చా వాతావరణంలో జీవిస్తున్నడా ? బెదిరింపుల మద్యన కాలం వెళ్లి బుచ్చుతున్నాడా?
ఆంధ్రప్రభ వారికి ధన్యవాదములతో
ఆంధ్రప్రభ 16-ఆగస్ట్- 1947
No comments:
Post a Comment