ఏసు క్రీస్తు భారత దేశ పర్యటన
ఏసు క్రీస్తుతో భారతదేశానికి అనుబంధం ఉందని ఎన్నో వాదనలు కలవు. శిలువ వేయబడిన పిదప హిమాలయ ప్రాంతాలలో చివరి ఘడియలు వేల్లిబుచ్చినట్లు చారిత్రకులు చెబుతున్నారు. కాగా ఆయన తన జీవితకాలంలో భారతదేశం లోని లడఖ్ ప్రాంతాన్ని సందర్శించాడని ఈ క్రింది వార్త ద్వారా తెలుస్తుంది.
ఆంధ్ర పత్రిక వారికి ధన్యవాదములతో
ఆంధ్ర పత్రిక 9. 1. 964 |
No comments:
Post a Comment