Wednesday, 14 August 2013

ముందు మాట

ముందు మాట 

పాత కాలం పత్రికలలో తెలుపబడిన - నేడు కూడా తెలుసుకోదగిన అమూల్య సమాచార వేదిక ఈ బ్లాగు 

నేను ఈ బ్లాగులో రాసే విషయాలు అన్నీ పాత పత్రికల ఆధారంగా గ్రహించినవే నని మనవి. అందులో ఏవైనా అసత్యంగా తోచినా అవి అక్షర సత్యాలే నని గ్రహించ మనవి. నేను రాసే విషయాలు ఎవరినో మెప్పించడానికొ, నొప్పించడానికో కాక నిజాలను అందరిముందు ఉంచడానికే అని మనవి. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిజాల వేలికితీతే ఈ బ్లాగు ముఖ్యోద్దేశ్యం.  



No comments:

Post a Comment