"ఇది విమర్శ కాదు - నాకు వచ్చిన సందేహం"
జాతకం ఇలా కూడా చూడవచ్చా? అనే నా సందేహాన్ని విజ్ఞులు నివృత్తి చేయమనవి.
మొన్నామద్య 11-10-2013 న బ్లాగులు వెతుకుతుంటే Telangana is Inevitable అనే ఒక టపా కనిపించింది, ఆసక్తితో వెళ్లి చదివాను
అది 15-9-2013 టైమ్స్ అఫ్ ఇండియా దిన పత్రికలో 25 జులై 2014 తరువాత తెలంగాణా ఏర్పాటు జరుగుతుంది అంటూ
జ్యోతిష్కులు చెప్పిన వార్త అది
అయితే ఆ వార్తలో నాకు ఏర్పడ్డ సందేహం ఏమంటే :
సజంగా ఏ జాతకమైనా చూడడానికి జన్మించిన/ఏర్పడ్డ సమయాన్ని తీసుకుంటాం,
ఆ పద్దతిన తెలంగాణా-ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డ 1-11-1956 నాటిని తీసుకోవాలి
కాని అక్కడ దానికి భిన్నంగా ఆంధ్ర రాష్ట్రం అవతరణ తీసుకోబడింది (1-10-1953)
అదే నాకు అర్థం కాకున్న విషయం.
అలా కూడా చూడవచ్చా? లేక అక్కడ పోరాపాటేమైనా జరిగిందా అనేది నా సందేహం?
జాతకం చూసి చెప్పినతను అరవ మహా పండితుడు కూడానూ?
తేదీల్లో పొరపాటు జరిగిందేమో అనుకుందామా అదీ లేదు! ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ నవమి తిథిని గట్టిగా చెప్పుకొచ్చాడు
అంతేగాక అరవ పండితుల వారు చెప్పిన విషయాన్ని, ఆ బ్లాగు పండితులవారు కూడా బలపరచారు
టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక వారికి ధన్యవాదములతో
15-9-2013 న టైమ్స్ అఫ్ ఇండియాలో ప్రచురించ బడిన ఆ వార్తలోని ముఖ్య విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను
పూర్తి వార్తను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు:
http://articles.timesofindia.indiatimes.com/2013-09-15/visakhapatnam/42080246_1_telangana-state-seemandhra-bifurcation
http://articles.timesofindia.indiatimes.com/2013-09-15/visakhapatnam/42080246_1_telangana-state-seemandhra-bifurcation
Separate
Telangana state inevitable, predict astrologers
Predicting extremely bright chances for
the formation of Telangana after July 25, 2014, astrologers said that tussles
over key issues like water and property between the newly formed states would
continue for some years. Overall, vast differences would crop up among Telugu
speaking people for some years due the bifurcation as well as a lack of dynamic
leadership to rule the new states, they opined.
“Telangana state will be formed and
nobody can stop it as the stars are most favorable to Telangana, whereas Andhra
Pradesh is presently passing through an inauspicious phase as per the time and
date of its formation on October 1, 1953,” said Acharya Ravviji, a senior
astrologer and secretary of the Chennai-based International Astrological
Science Congress.
According to Ravviji, the alignment of
the stars was not right when Andhra Pradesh was carved out of Madras
Presidency. “It was Navami by tithi and Krishna Paksha on October 1, 1953,
which was an inauspicious period. Because of this, Andhra Pradesh is presently
passing through Kuja Mahadasa, which causes protests, fights between groups,
differences among people’s ideologies etc,” he explains
పాత టపాలలో నా జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం 27 డిసెంబర్ 2013 లోపే తెలంగాణా రాష్ట్రం ఏర్పడనుంది.