అలీబాబా
40 దొంగలు (1970)
- అల్లా
యా అల్లా రకరకాలుగా నసీబు రాసి తమాషా చూస్తవేమయ్యా
మైనర్
బాబు (1973) - మోతీమహల్ లో చూసానా!
మట్టిలో
మాణిక్యం (1971) - రింఝిమ్
రింఝిమ్ హైదరాబాద్
సిసింద్రి
చిట్టిబాబు (1971) – వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా, ఏలే యాలా ఏలే యాలా
హైలెస్సా రామయ్యా మా లచ్చుమయ్య రావయ్యా, హమ్మా హమ్మా ముళ్ళుగుచ్చుకున్నాది బావా
తుమ్మముళ్ళు గుచ్చుకున్నాది బావా, ఓ ఓహో జంబియా వగలమారి జంబియా నాతోను మాట్లాడు
నాంపల్లి జంబియా... ఓ ఓహో ఎంకటి వగలమారి ఎంకటి చెయ్యి ముట్టుకుంటే ఒట్టు
చిక్కడపల్లి ఎంకటి (ఈ పాటలో మొత్తం
తెలంగాణా ప్రాంతాలు, పదాలే వాడారు)
అమ్మ
మాట (1971)
- మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు నా మనసే
లాగేసిండు లగ్గమెప్పుడ్రా మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే, సద్దు
మనగనీయవోయ్ చందురూడా ముద్దు తీరుతుందిలే అందగాడా
మానవుడు
దానవుడు (1972) - కంచెకాడ మంచెకాడ కందిచేను గుబురుకాడా ఎటికాడా గున్నమామి
తోటకాడ సందెకాడ మాటువేసాను
కత్తుల
రత్తయ్య (1972) – ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా నీ కత్తిచూస్తే గుండెల్లోన
గుబులౌతుందయ్యో
ధనమా? దైవమా? (1973) - ఏమిటో ఇది..... ఏమిటో ఎందుకో ఇది...ఎందుకో గుడుగుడుకుంచం
గుండేరాగం
పుట్టినిల్లు-మెట్టినిల్లు (1972) -
బోల్తా పడ్డావు బుచ్చినాయ్నా చెమ్కి తిన్నావు చిన్ని నాయ్నా
చందన
(1974) - పొన్నపూల ఉయ్యాల, ఓ రామచక్కని బంగారు బొమ్మ, సిరిమల్లె
చెట్టుకింద రాములమ్మో,
అల్లుడొచ్చాడు
(1976) - అంతే నకుచాలూ తమలపాకు తొడిమే పదివేలు
దేవుడిలాంటి
మనిషి (1975) – ద్రాక్షపండు తీయన నిమ్మపండు పుల్లన కాస్త తీపి కాస్త
పులుపు
కలిసి
ఉంటె కమ్మనా యాలో యాలో యాలో యాలో ఉయ్యాలో జంపాలో
ముత్యాలముగ్గు
(1975) - గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చాగుమ్మడి గోగులు దులిపే
వారెవరమ్మా ఓ లచ్చాగుమ్మడి
అమ్మా-నాన్న
(1976) – నూనూగు మీసలోడ నువ్వుచేను కాసేవాడా నువ్వు నువ్వులిస్తావా
నేను నవ్వులిస్తాను
మగాడు
(1976) - కొట్టేసిండు బంగారంలాంటి మనసు కొట్టేసిండు కళ్ళు తెరిచి
చూసేసరికి కనబడకుండా చేక్కేసిండు, సలసల సలసల కాగినకొద్దీ నీరు ఆవిరి అవుతుంది
సాగినకొద్దీ వలపే ఊపిరి అవుతుంది
నేరం నాదికాదు ఆకలిది (1976) - హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచల్, పబ్లికురా ఇది అన్నీ తెలిసిన పబ్లికురా
నేరం నాదికాదు ఆకలిది (1976) - హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచల్, పబ్లికురా ఇది అన్నీ తెలిసిన పబ్లికురా
చిల్లరకొట్టు
చిట్టెమ్మ (1977) - తాడిచెట్టు తల్లీకాదు తాగినోడు మొగుడూ కాదు, చుక్కల్లో
పెదచుక్క చందమామ
ఇంట్లో
రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
- వచ్చేవచ్చే వాన జల్లు జామ్మదియేలో
నా
పేరే భగవాన్ (1976) - మేడలో చేరిన చిలకమ్మా వాడనే మరిచిందోయమ్మా
అత్తవారిల్లు
(1976) - చెవిపోగుపోయింది చిన్నవాడా
మంగమ్మగారి
మనవడు (1984) - దంచవే మేనత్తా కూతురా
నిప్పులాంటిమనిషి
(1974) - అల్లాయే
దిగివచ్చి.... స్నేహమే నా జీవితం
స్నేహమేరా శాశ్వతం
ఓ
మనిషి తిరిగి చూడు (1976) - బండెన్క బండిగట్టి మూడెడ్ల బండికట్టి
రాధమ్మ
పెళ్లి (1974) - సంకురాత్రి అల్లుడు
జీవితం
(1972) - ఓలమ్మో ఓరి నాయనో
దత్తపుత్రుడు
(1972) - గంపనెత్తినబెట్టి గట్టుమీద పోతుంటే గుండె ఝళ్లుమన్నాదే
రంగమ్మ, పిల్లోయ్ జాగర్త ఒళ్ళు కాస్త జాగర్త , గౌరమ్మతల్లికి బోనాలు
ముద్దబంతి
పువ్వు (1976) - పచ్చగడ్డి
కొస్తుంటే పాలేరు కన్నుగొట్టె
మహాకవి
క్షేత్రయ్య (1976) - నజరానా ఈ నాజూకైన హసీనా, ఆ పొద్దు ఈ పొద్దు,
దేవుడమ్మ
(1972) - ఆగు జరజర నర్సమ్మ (పాటంతా తెలంగాణా
పదాలతోనే నిండి ఉంటుంది)
ఓ సీత
కథ (1974) - పుత్తడిబొమ్మ మాపెళ్లికొడ్కు పున్నమిరెమ్మ మాపెళ్లికొడ్కు
రాకాసిలోయ
(1983) - జిగినీల గొలుసోయమ్మ
నిండు
మనిషి (1978) - హే ప్రేమించుకుందాం ఎవరేమన్న ఏమన్నగాని (ఏమన్నగాని అనే
తెలంగాణాపదం - ఏమైనాఅయిపోనీ అనేదానికి వాడతారు).
మూడు
పువ్వులు-ఆరు కాయలు (1979) - రచ్చాపట్టు మీద నువ్వు గిచ్చులాడకుమా ఇంటిగుట్టు దాచిపెట్టు
తంటాలుండవు భామా డియ్యోరే డియ్యో డియ్యో డియ్యో,
సర్దార్
ధర్మన్న (1986) - బతుకమ్మ ఉయ్యాలో
దొంగపెళ్లి
(1988) - ఎన్నెల్లో పక్కనుంటే సందమామ కన్నెత్తి సూడడేంటి సందమామ
తరంగిణీ
(1982) - రాములమ్మో
రాములమ్మో రవ్వలబొమ్మ రాములమ్మో
యువతరం
కదిలింది (1980) – చిన్నదానా చిన్నదానా
రైలుదోపిడి
(1983) – ఆయా దుబాయివాలా
గుడిగంటలు
మ్రోగాయి (1983) – హోళీ హోళీరె రంగహోళీ చెమ్మకేలిర హోళీ
దొంగలు
బాబోయ్ దొంగలు (1984) – ఓయ్ మగడా కాబోయే మొగుడా ఇద్దరి నడుమ వద్దురా రగడా,
రైతుకుటుంబం
(1971) - ఓయమ్మో ఓయమ్మో జిల్లాయిలే జిల్లాయిలే
కాలాంతకులు
(1978) – హోళీ హోళీరే రంగ హోళీ చేమ్మకేలిరే హోళీ, మంచోడు దొరికాడు మంగళవారం,
హోయ్యమ్మ హొయ్ హోయ్యమ్మ పడిందిరోయ్ పడనే పడిందిరోయ్
జేమ్స్
బాండ్ 777 (1971) – నా పేరే కిస్మిస్, రబ్బర్ బొమ్మ
సంసారం-సాగరం
(1974) – ఆజా బేటా ఓ మేరే
రాజా బేటా, దివ్వీ దివ్వీ దివ్విట్లు దీపావళి దివ్విట్లు
ఇలా
ఎన్నో తెలంగాణా, ఉర్దూ
పదాలను సినారె పాటల నుండి తీసి ఒక పుస్తకంలా రాయొచ్చు, ఒక పరిశోధనాత్మక వ్యాసంగానూ రాయొచ్చు.
గమనిక : ఈ పోస్టు అసంపూర్ణం మాత్రమే, విస్తృత పరిశోధనతో ఇంకా కొనసాగించబడుతుంది.
గమనిక : ఈ పోస్టు అసంపూర్ణం మాత్రమే, విస్తృత పరిశోధనతో ఇంకా కొనసాగించబడుతుంది.
No comments:
Post a Comment