జాతిపిత మహాత్మాగాంధి ఆనాటి నిజాము రాజ్యంలో ఒకే ఒక మారు పర్యటించటం జరిగింది
9 మార్చి 1934 న హైదరాబాదు వచ్చిన గాంధీజీ గోలకొండ దగ్గరలో గల సంగంలో జరిగిన బహిరంగ సభలో ప్రజల నుద్దేశించి ప్రసంగించాడు.
ఆ మహాత్ముని పాదాలు సోకిన ఈ ప్రాంతాన్ని పవిత్రంగా ఉంచజేస్తూ బాపూఘాట్ గా రూపొందించటం జరిగింది.
ఇది ఒక సందర్శనీయ స్థలంగా నేడు విలసిల్లుతుంది.
ఇక్కడ చరిత్ర ప్రసిద్ది చెందిన శివాలయము, రామాలయము కలవు
ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ సంగం (నదిలో) కార్తీక మాసంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు అందుచే ఈ ప్రదేశం సంగంగా ప్రసిద్ది పొందింది.
Mahatma Gandhi Hyderabad Visit Programme
on 9-March-1934
గోలకొండ పత్రిక వారికి ధన్యవాదములతో
Golconda News Paper 8.3.1934 |
Mahatma Gandhi at Khajipet Railway Station
No comments:
Post a Comment