Monday 23 September 2013

క్రీ.పూ. 6 వ శతాబ్దిలోనే తెలంగాణా ఒక మహా జనపదం

భారత దేశంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత ప్రాంతాల్లో తెలంగాణా ప్రాంతం ఒకటి

గోదావరి-మంజీర నదుల మద్యన గల తెలంగాణా ప్రాంతమున
(కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదకు మరియు నేటి మహారాష్ట్రలో కలిసిపోయిన నాందేడ్ ప్రాంతాలు)  
 క్రీ.పూ. 6 వ శతాబ్దిలో  విలసిల్లిన 16 మాహాజనపదాల్లో "Assaka" ఒకటి.
ఈ 16 మహాజనపదాలు, నాగరికత విలసిల్లిన వివిధ జాతులతో కూడి ఉండినట్టివి.  

ఆ 16 మహాజనపదాలు:
1. అంగ 2.కోసల 3.కాశీ 4.మగధ 5.వ్రిజి 6.మల్ల 7.చెడి 8.వత్స
9.కురు 10.పాంచాల 11.మత్స్య 12.సురసేన 13.అస్సక 14.అవంతి 15.గాంధార 16.కాంభోజ

అస్సక రాజధాని బహుదాన్యపుర (నేటి భోధన్)
(కొందరు కరీంనగర్ లోని కోటిలింగాల అస్సక రాజధాని అని కూడా తలుస్తున్నారు) 
ఈ అస్సక(అశ్మక) ప్రాంతాన్ని 25 మంది రాజులు పాలించినట్లు  మత్స్యపురాణంలో చెప్పబడి ఉంది. 


ఆర్యభట్ట జన్మస్థానం తెలంగాణా 
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పుట్టింది కూడా అస్సక రాజ్యంలోనే అని చెప్పబడుతుంది 

అస్సక విశేషాలు ఇక్కడ తెలుసుకోవచ్చు:
http://en.wikipedia.org/wiki/Assaka

కొందరు బర్మా తైలంగుల టపాను కొట్టి పారేసి కళ్ళెదుట కనిపిస్తున్న చరిత్ర (శాసన) సాక్ష్యాలను
కాదంటూ ఆంధ్ర ప్రదేశ్ లోని ఏవేవో ప్రాంతాలు చెప్పుకొచ్చారు (అసభ్య పదజాలాల ఆ వ్యాఖ్యలు చాలా ప్రచురించలేదు)    
మరి  క్రీ.పూ. 6 వ శతాబ్దికే మహా నాగరీకులై ఉన్న తెలంగాణా ప్రాంతపు వాసులు
బర్మా పోవటంలో సందేహమే లేదు.

 చరిత్ర దాచితే దాగేది కాదు - ఈనాడైన అది వెలుగు చూస్తుంది






6 comments:

  1. అక్షర సత్యాలు రుచించని,పట్టభద్రుడుకూడా కాని అశోకబాబు అను సీమాంధ్ర ఉద్యోగుల నాయకుడు తెలంగాణా రాజధానిని హైదరాబాద్ నుంచి తీసి కొత్త రాజధానిని కట్టుకోమని ఉచిత సలహా ఇస్తున్నాడు!నేను చిరునవ్వుకున్నాను!

    ReplyDelete
    Replies
    1. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరము గాను..... అంతే మరి

      Delete
  2. I am very happy for your efforts and appriciate whatever you are trying/writing about the "Ancient history of Telangana".

    I am also belongs to Telangana born in Telangana staying in Telangana. I completed MA (History) and intersted in our Ancient Indian history but not took the proffesion of History & changed another profession due to wrong interpretation of our Ancient History although I faced problems in between jobs.

    Regarding "Aryabhatta" it is very difficult which place he belongs and there are different theories are there.

    But "Sri Vidyaranya Swamy" of Sringeri & Hari Hara and Bukka Rayalu who are behind the history of "Vijaya Nagara Empire" belongs to Warangal.

    Only one thing you remember that the word Telangana belongs to all Andhra Pradesh and it is too difficult to differenctiate which part is actual telangana.

    Here I want to write a dialog which is in the telugu film, "Muthyala Muggu". Once a Old Man / Grand Father asks a boy what is your name and the boy tells his name and again asks the old man / his Grand Father what is your name and after hearing Grand fathers words the boy (Grand son) says you kept my name and Grand Father laughs.

    ReplyDelete
  3. Nice. But let's not say Telangana belongs to Andhrapradesh, I think the blogger wants to point out telangana heritage. Anyway politics apart we are all telugu people. We should be proud of what he is saying.
    Thank you.

    ReplyDelete
  4. Ee charitra akshara satyam.....telugu vaarilo vibhedaalu matrame baadhinche vishayam.......kachara laati neecha raajakeeyulavalla telgu jaathi motham bhrastu pattalaa?

    ReplyDelete