Showing posts with label బహుపురాతనం హైదరాబాద్ ఫుట్బాల్. Show all posts
Showing posts with label బహుపురాతనం హైదరాబాద్ ఫుట్బాల్. Show all posts

Friday, 10 October 2014

బహుపురాతనం హైదరాబాద్ ఫుట్బాల్

Hyderabad Football History

హైదరాబాదు క్రికెట్ కు ఎంత చరిత్ర ఉందో దానికి ముందు నుండే ఈ హైదరాబాదు పుట్బాల్ చరిత్ర ఉంది. అప్పట్లో హైదరాబాదులో ఎంతో ఆదరణ పొందిన ఈ ఆట క్రికెట్ ఆట వచ్చిన తరువాత వెనుకబడి పోయింది. 

ఈ హైదరాబాదు ఫుట్బాల్ ఆటకు సంబందించిన విశేషాలు నిజాంపత్రిక హైదరాబాదు సమాచారం నుండి యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.