tag:blogger.com,1999:blog-257284105593051480.post7797493459272797033..comments2023-04-10T13:34:59.784+05:30Comments on అక్షర సత్యాలు : తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా?మఠం మల్లిఖార్జున స్వామిhttp://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-257284105593051480.post-47903940122984807212013-10-17T02:46:49.031+05:302013-10-17T02:46:49.031+05:30తెలంగాణ వ్యుత్పత్తి గురించి కొంచెం ఆలోచించాలె. ఒకట...తెలంగాణ వ్యుత్పత్తి గురించి కొంచెం ఆలోచించాలె. ఒకటి. తెలంగాణ కాదు , తెలంగాన . ఇది తెలంగాన వారు ఇచ్చిన పేరు కాకపోవచ్చు. ఇక్కడ పాలకులై ఏలిన మరాఠీలు గాని , ముస్లింలు నిర్ణయించిన పేరయినట్టు ఉన్నది. తెలుగును తెలంగీ అని మనము అనము కదా. మరాఠీలో తెలంగ్ అంటె తెలుగు.

ఇకపోతె రాజ్ పుటానా , గోండ్వానా అని ఢిల్లీ పాలకులిచ్చిన పేర్లు కలవు. అట్లనె తెలంగీ మాట్లాడె ప్రాంతం తెలంగానా అయి ఉండనోపు. ఆ విధంగా తెలంగానా అసలు పదం. తెలంగాన మరియు తెలంగాణ మనం జోడించిన కల్పనలు. తెలంగానా శబ్దం లోనె అరబ్బి పారశీక మేధావిత్వపు తృణీకారం గోచరిస్తున్నది. మరాఠీలు మనలను ఆ కాలంల ఏలిన వైనాలు వేరె చెప్పాల్నా ?మన ప్రాంతమునే అట్ల పిలిచినపుడు మన ఊరి పేర్లు జిల్లాల పేర్లు సామరస్యానికి చిహ్నాలైతె కావుకద ! అనుమ కొండ హనమ్ కొండ ఎట్లయింది ? కాయస్థ మరాఠీ అధికారులకు అంతటి ప్రతిపత్తి ఉండె.

మనం రాహుకాలం పాటించుడటుంచి , మా వరంగల్లు లో బ్రాహ్మణ శ్రేష్టులైన వకీల్లు షేర్వానీలు తొడిగి నమాజు చేసింది మాకెరికే. ఇప్పుడు ఎన్నయిన బీరాలు పోవచ్చు గాక. Anonymoushttps://www.blogger.com/profile/07003251065181172450noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-58854149196073068192013-10-16T18:52:36.887+05:302013-10-16T18:52:36.887+05:30తెలంగాణా-ఆంద్ర ప్రాంతానికి తేడా ఉంది. మునిగిపోయినవ...తెలంగాణా-ఆంద్ర ప్రాంతానికి తేడా ఉంది. మునిగిపోయినవాడికి - ఒడ్డుపైన ఉన్న వాడికి తేడా.

ఆంధ్ర ప్రాంతీయులు చాలా కాలం నుండి రాహుకాలం అనుసరిస్తున్నారు, దీనికి ప్రభల నిదర్శనం 1925 నాటికే ఆంధ్ర పత్రిక పంచాంగాలలో రాహుకాలం ప్రత్యేకంగా ప్రచురించడం.

నమ్మినా నమ్మకపోయినా సత్యమేమంటే తెలంగాణా ప్రాంతం వారికి రాహుకాలం గురించి తెలియకపోవడం, ఇప్పటికీ తెలంగాణా పండితులు వాటి ప్రస్తావనే తేవకపోవటం.

ఇక ఏకవింశతి మహా దోషాలలో వార దుర్ముహూర్త దోషం కూడా ఒకటి-అది పాటించవలసిందే.

అయితే ప్రధానంగా వర్జ్యాన్ని (తాజ్యము-విడువతగిన సమయము) ఏకవింశతి దోషాలలో "విషదోషం" గా వర్ణించబడింది.

నక్షత్రములొని అమృతఘడియల ఎలా ప్రధానంగా గ్రహించామన్నారో అలానే నక్షత్ర త్యాజ్యమును కూడా అంతేగా విడిచిపెట్టవలెననీ చెప్పటం జరిగింది. మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-63457276504832183522013-10-16T16:43:33.567+05:302013-10-16T16:43:33.567+05:30ఈ టపా తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా? అన్నది మ...ఈ టపా తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా? అన్నది మీరు ప్రత్యేకంగా వ్రాయటంలో ఆంతర్యం నాకు బోధపడలేదు. నేను ఇప్పటికే నిన్న  తెలుగువారు రాహుకాలం పాటించాలా?  అన్న వ్యాసం ప్రకటించాను కదా? అందుచేత తెలంగాణా వారు రాహు కాలం పాటించాలా? అని మీరు విడిగా ఒక టపా వ్రాయలసిన అవసరం కనిపించటం లేదు. అలాగని మీరు కొత్తగా చెప్పిన సంగతీ, కేవలం తెలంగాణా వారికే వర్తించే సంగతీ కూడా మీ వ్యాసంలో ఏమీ కనిపించటం లేదు.

తెలంగాణావారు కూడా తెలుగువారే . తెలుగువారందరూ కోస్తాప్రాంతం వారూ, రాయలసీమవారూ, తెలంగాణావారూ అంతా వర్జ్యం, దుర్ముహూర్తం అనేవి ప్రధానంగా పాటిస్తారు.  విషయమై మీరు వ్రాసిన వాక్యంలో దుర్ముహూర్తం మాట చేర్చండి.

ఒకవేళ మీరు, మా తెలంగాణా వారం తెలుగువారము కాదూ, కాబట్టి మాకోసం మేము వేరే వ్యాసం వ్రాసుకున్నామూ అంటున్నారా? అలా గని నేను అనుకోను. మీరే "చాంద్రమానాన్ని పాటించే తెలుగు వారికి వర్జ్యమే ప్రధానం" అన్న వాక్యం వ్రాసారు కదా!

మీ వ్యాసం ఉద్దేశం మీద నా అనుమానం అలా ఉంచి, మీరు నా వ్యాసం  తెలుగువారు రాహుకాలం పాటించాలా?  లోని అభిప్రాయంతో ఏకీభవించినందుకు చాలా సంతోషం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-60573215406082850812013-10-16T16:25:40.915+05:302013-10-16T16:25:40.915+05:30good one!good one!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-31560378882874150202013-10-16T14:39:15.134+05:302013-10-16T14:39:15.134+05:30వారెవరైనా ఎలాంటి వారైనా తల్లులు తల్లులే, తల్లీ అన...వారెవరైనా ఎలాంటి వారైనా తల్లులు తల్లులే, తల్లీ అని తల ఎత్తుకుని చెప్పవలసిన పదం అది. ఒక విజయశాంతి కావచ్చు, జ్యోతిలక్ష్మి కావచ్చు, జయమలినీ కావచ్చు మరెవరైనా కావచ్చు, తల్లి అని సంభోదించటానికి అందరు మహిళలూ అర్హులే. తాము బుగ్గిపలై పదిమందికి వెలుగు నిచ్చిన వీరిని తల్లీ అని సగర్వంగా సంభోదించిన వాడే అసలైన మనిషి. ఆ సందేశం చెప్పటానికే ఈ వ్యాఖ్యాలు తోలిగించలేదు అని మనవి. తెలంగాణాకై ఉద్యమించిన విజయశాంతిని తల్లీ అని సంభోదించి తలవంచుటలో ప్రతి తెలంగాణా ఉద్యమ కారుడు ముందే ఉంటాడు అని గ్రహించాలి.

ఇక రాబోయే రాహుల్ అలనాటి బుద్దవతారమైన రాహుల్ అవుతాడా? లేక రాహువు అవుతాడా అన్నది వేచి చూడాల్సిందే మరి! మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-35420765937983102362013-10-16T14:11:35.235+05:302013-10-16T14:11:35.235+05:30త్వరలో రాహుకాలం అందరికి వచ్చెస్తుంది. ఎందుకంటే ne...త్వరలో రాహుకాలం అందరికి వచ్చెస్తుంది. ఎందుకంటే next PM రాహుల్ గాంధి కదా... Maheshhttps://www.blogger.com/profile/06594075827685468122noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-31906815744045305782013-10-16T13:51:52.184+05:302013-10-16T13:51:52.184+05:30సీమాంధ్రులకు తల్లులు లేరేంటి?
జ్యోతిలక్ష్మి, జయమా...సీమాంధ్రులకు తల్లులు లేరేంటి?
జ్యోతిలక్ష్మి, జయమాలిని .... !!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-41873210840976116542013-10-16T13:19:28.319+05:302013-10-16T13:19:28.319+05:30రాహుకాలం అనేది ప్రాంతీయంగా ఆచరించబడుతున్నది అన్న స...రాహుకాలం అనేది ప్రాంతీయంగా ఆచరించబడుతున్నది అన్న సత్యం ముందు తెలిసుకో అవివేకోత్తమా!
అయినా తెలుగువారు సివసించే ప్రాంతానికి ఏర్పడిన పేరే తెలంగాణా అని తెలియని అంధులకు ఈ టపా ముఖ్యోద్దేశ్యము అర్థం కాకపోవుటలో ఆశ్చర్య పడాల్సిన పనేలేదు.
"పోగాలము దాపురించిన వాడికి బుద్దులు గరపుట బూడిదలో పన్నీరు పోసినట్లు" అని పెద్దలు ఊరకే అనలేదు సుమా!
ఎవరిని ఏది అడగాలో ఎవరిని ఎక్కడ వదిలి పెట్టాలో మాకు బాగా తెలుసు-అది గ్రహిస్తే మంచిది. మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-26762885071328487292013-10-16T13:05:54.962+05:302013-10-16T13:05:54.962+05:30voorike anaaledu kcr andhraa lo medhavi leru ani ....voorike anaaledu kcr andhraa lo medhavi leru ani ... thala thokaa leni comment lu manu Chandu https://www.blogger.com/profile/11612154592050609908noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-77373479148346570022013-10-16T12:35:00.042+05:302013-10-16T12:35:00.042+05:30ఇప్పుడు బ్లాగులలో జరుగుతున్న చర్య తెలుగువారు రాహుక...ఇప్పుడు బ్లాగులలో జరుగుతున్న చర్య తెలుగువారు రాహుకాలం పాటించడం గురించి...తెలంగాణవారు రాహుకాలం పాటించడంగురించి కాదు. మీరు కష్టపడి ఇంత పోస్ట్ రాశారు. అయినా మీకు తెలంగాణతల్లి విజయశాంతి ఉందిగా. ఆమెను అడగండి పాటించొచ్చో, లేదో.Anonymousnoreply@blogger.com