tag:blogger.com,1999:blog-257284105593051480.post401879136091613583..comments2023-04-10T13:34:59.784+05:30Comments on అక్షర సత్యాలు : నిజాము కాలంలో తెలంగాణా తెలుగు పత్రికలు మఠం మల్లిఖార్జున స్వామిhttp://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-257284105593051480.post-67661356274594790762013-09-21T20:55:44.148+05:302013-09-21T20:55:44.148+05:30శ్యామలీయం గారు!
’తెలగలు’(ఈ పేరుతో ఇప్పటికీ తెలంగాణ...శ్యామలీయం గారు!
’తెలగలు’(ఈ పేరుతో ఇప్పటికీ తెలంగాణలో ఒక కులం ఉంది) దక్షిణ ప్రాంతంలో స్థానికులు అని; ’ఆంధ్రులు” ఆర్యుల బానిసలుగా ఉండి, వారు పెట్టే బాధలకు తట్టుకోలేక, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారని ’ఏటుకూరి బలరామమూర్తి’ గారు రచించిన "ఆంధ్రుల చరిత్ర" అన్న గ్రంథంలో కూడ వివరించబడింది. అందుకు సాక్ష్యంగా కంసుని వద్ద మల్ల వస్తాదుగా ఉండి, అతని పురమాయింపుపై శ్రీకృష్ణునితో యుద్ధం చేసిన ’చాణూరుడు’ అన్న ఆంధ్రుని ప్రస్తావనను ఆ రచయిత ఆ గ్రంథంలో ఉటంకించబడింది.
’ఏటుకూరి బలరామమూర్తి’ గారు సీమాంధ్రకే చెందిన బహుళ ప్రసిద్ధ రచయిత అని నేను వేరుగా చెప్పనక్కర లేదు.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-52471955188018701332013-09-21T11:19:03.821+05:302013-09-21T11:19:03.821+05:30నిజమే పత్రిక నడపడం మామూలు విషయం కాదు. సాహిత్య ప్రస...నిజమే పత్రిక నడపడం మామూలు విషయం కాదు. సాహిత్య ప్రసూన పేరు చాలా బాగుంది. పదికాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-28123062300329028482013-09-21T11:07:00.324+05:302013-09-21T11:07:00.324+05:30నిజాం కాలంలో ఇన్ని తెలుగు పత్రికలు వెలువడడం గొప్ప ...నిజాం కాలంలో ఇన్ని తెలుగు పత్రికలు వెలువడడం గొప్ప విషయమే!ఇప్పటికీ ఒక పత్రిక నడపడమంటే కత్తి మీద సాము చేయడమే!సాహిత్య ప్రసూన అను పేర ఒక మాస పత్రిక జనవరి ౨౦౧౪ నుంచి వస్తుంది!దానికి నేను గౌరవ సంపాదకుడను!డిక్లరేషన్ కూడా ప్రచురణకర్త మేక రామస్వామి గారు తీసుకున్నారు!నేను అమెరికా నుండి ఇండియా వెళ్ళగానే రచనలను ఆహ్వానిస్తాము! Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-89542557148323609002013-09-21T09:29:26.354+05:302013-09-21T09:29:26.354+05:30శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారిచే రచించబడి, ఆంధ్రప్ర...శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారిచే రచించబడి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారిచే ప్రచురించబడిన ఆంధ్ర సాహిత్య చరిత్రలో 13, 14 వ పేజీలలో ఈ విషయాలు తెలుపబడ్డవి. ఈ పుస్తకం కాక పలు వ్యాసాల్లో కూడా ఈ చర్చ కలదని మనవి. ఆన్ లైన్ లైబ్రరీ ల్లో ఇది ఉపలబ్ధమే.మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-81729658351970796352013-09-21T01:44:13.783+05:302013-09-21T01:44:13.783+05:30Nizam kalam lo enni schools vunnai and akshrasyata...Nizam kalam lo enni schools vunnai and akshrasyata enta ??
after merging to andhra what is the progress/growth rate?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-20722811412638941172013-09-20T22:26:38.643+05:302013-09-20T22:26:38.643+05:30> ఆంద్ర సాహిత్య చరిత్రలో పై విషయాలన్నీ సవివరంగా...> ఆంద్ర సాహిత్య చరిత్రలో పై విషయాలన్నీ సవివరంగా తెలుసుకోవచ్చని మనవి

ఈవాక్యానికి పైన వ్రాసిన పేరా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయంలో వివరాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.

దయచేసి వివరాలు ఉన్నా యన్న ఆంద్రసాహిత్య చరిత్ర లభ్యత గురించిన సమగ్ర సమాచారం ఇవ్వగలరు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com