tag:blogger.com,1999:blog-257284105593051480.post2216771267051698526..comments2023-04-10T13:34:59.784+05:30Comments on అక్షర సత్యాలు : లింగానికి ప్రతిరూపమే బతుకమ్మ మఠం మల్లిఖార్జున స్వామిhttp://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-257284105593051480.post-40284063567596836052014-10-03T10:57:03.909+05:302014-10-03T10:57:03.909+05:30శర్మ గారు మహావాక్కు చెప్పారు. వెనకటి కాలంలో ఈ సృష్...శర్మ గారు మహావాక్కు చెప్పారు. వెనకటి కాలంలో ఈ సృష్టికి మూలం ఏమిటి అన్న కోణంలో ఆలోచించేవారు. బ్రహ్మజిజ్ఞాస, బ్రహ్మతత్వం, తాత్విక సమాలోచన లాంటివి బహుళ ప్రచారంలో ఉండేవి. ప్రస్తుతం అలాంటివి కనిపించడం లేవు - భగవంతుని చేరుకోవటానికి మొదటి మెట్టుగా రూపొందించబడిన విగ్రహారాధన, స్తోత్ర పఠనమ్ లోనే తన జీవితమంతా గడిపేస్తు చివరివరకు అందులోనే మునిగి తేలుతున్నాడు. కాలంతో బాటు ఫాషన్ గా దేవుళ్ళను అందంగా తీర్చిదిద్దు కోవటం, వారిని కొత్త కొత్త ఊహలతో వర్ణించుకోవటం తప్ప అసలు దేవుడంటే (బ్రహ్మపదార్థం) ఏమిటి అన్న ఆలోచనే లేకుండా పోతున్నాడు-ఎంతసేపూ మాయా ప్రపంచంలోనే విహరిస్తున్నాడు. ప్రథమ మెట్టుదాటి విశాలభావనలో ప్రవేశించి బ్రహ్మ చింతనను చేయటంలేదు - బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవటమూ లేదు, అందుకే ఈనాడు వెనకటికాలం నాటి మహాపురుషులు కనిపించటం లేదు. అసలు ఒక 100 సంవత్సరాల క్రితం ఎన్నో తాత్విక చింతనతో కూడిన పుస్తకాలు వెలువడేవి, ఇప్పుడూ ఒక్కటీ వెలువడటం లేదంటేనే మనం ఉన్న స్థితిని గమనించుకోవచ్చు. మఠం మల్లిఖార్జున స్వామిhttps://www.blogger.com/profile/06478449855536581749noreply@blogger.comtag:blogger.com,1999:blog-257284105593051480.post-30597889066669203172014-10-02T14:44:11.645+05:302014-10-02T14:44:11.645+05:30ఆనందః" ఏకమేవా అద్వితీయం బ్రహ్మ"ఆనందః" ఏకమేవా అద్వితీయం బ్రహ్మ"sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com